టాలీవుడ్ లో శృతి కైవసం చేసుకున్న అవార్డులు ఇవే..
TV9 Telugu
19 August 2024
సిద్దార్డ్ అనగన ఓ ధీరుడు మొదలుకొని తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది శృతి హాసన్. ఈ వయ్యారి అందుకున్న తెలుగు అవార్డ్స్ ఏంటో తెలుసుకుందాం.
2012లో సినిమా అవార్డ్స్ వారిచే అనగన ఓ ధీరుడు అనే చిత్రానికి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ - తెలుగు అవార్డు కైవసం చేసుకుంది.
అదే ఏడాది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలో అనగన ఓ ధీరుడు మూవీకి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ - సౌత్ అవార్డు అందుకుంది.
అదే ఏడాది సైమా అవార్డ్స్ పురస్కారాలలో మరోసారి అనగనగా ఓ ధీరుడు బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ – తెలుగు అవార్డు గెలుచుకుంది.
2013లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి సైమా అవార్డ్స్ ద్వారా బెస్ట్ యాక్ట్రెస్ – తెలుగు అవార్డు అందుకుంది.
2015లో అల్లు అర్జున్ కి జంటగా రేసుగుర్రంలో నటనకి సైమా అవార్డ్స్ వేడుకలో బెస్ట్ యాక్ట్రెస్ – తెలుగు అవార్డు గెలిచింది.
అదే ఏడాది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వారిచే రేసుగుర్రం మూవీలో ఆమె నటనకి బెస్ట్ యాక్ట్రెస్ – తెలుగు అవార్డు గెలిచింది.
తర్వాత 2016లో సైమా అవార్డ్స్ వేడుకలో శ్రీమంతుడు చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ తెలుగు అవార్డు కైవసం చేసుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి