అవికా గోర్ అందాల జాతర.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Phani CH

27 AUG 2024

చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు .. ఈ భామ నటించిన ఈ సీరియల్​కు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులున్నారు

చిన్న వయసులోనే తన నటనతో ఎందరో అభిమానులను దక్కించుకుంది అవికా గోర్. డ్యాన్సర్​గా కూడా గుర్తింపు తెచ్చుకుంటూ పలు షోలు చేసింది.కు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులున్నారు

2007లో ‘ష్ కోయి హై’ అనే హారర్ డ్రామా సీరియల్ తో బాలనటిగా బుల్లితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ అవికా గోర్.

చిన్నారి పెళ్లికూతురు  తర్వాత కూడా పలు సీరియల్స్ చేసింది కానీ.. ఆమెకు ఆనందిగానే మంచి గుర్తింపు వచ్చింది.

అనంతరం ఇండస్ట్రీలో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్​గా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత పలు సినిమాలు చేసినా.. అంత సక్సెస్​ని అందుకోలేకోపయింది. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్​సిరీస్​లు చేస్తూ కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.

తెలుగులో ఆ తరువాత అవికా నిర్మాతగా మారి ‘పాప్ కార్న్’ సినిమా చేసింది. అలాగే తన హాట్ ఫోటోషూట్​లతో అభిమానులను ఎంగేజ్ చేస్తుంది.