మత్తు కళ్ళతో మాయ చేస్తున్న కృతి శెట్టి

Phani CH

08 SEp 2024

అవికా గోర్ గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ భామ నటించిన చిన్నారి పెళ్లికూతురు సీరియల్​కు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులున్నారు.

అవికా గోర్ చిన్న వయసులోనే తన నటనతో ఎందరో అభిమానులను దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ డ్యాన్సర్​గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2007లో ‘ష్ కోయి హై’ అనే హారర్ డ్రామా సీరియల్ తో బాలనటిగా బుల్లితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ అవికా గోర్.

చిన్నారి పెళ్లికూతురు తర్వాత కూడా పలు సీరియల్స్ చేసింది కానీ.. ఆమెకు ఆనందిగానే మంచి గుర్తింపు వచ్చింది.

అనంతరం ఇండస్ట్రీలో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్​గా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత పలు సినిమాలు చేసినా.. అంత సక్సెస్​ని అందుకోలేకోపయింది. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్​సిరీస్​లు చేస్తూ కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.

ప్రస్తుతం బ్లడీ ఇష్క్ అనే ఓ హిందీ చిత్రం చేస్తుంది అవికా. తాజాగా సోషల్ మీడియాలో ఆరెంజ్ కలర్ ఔట్‌ఫిట్‌ ఫోటోస్  నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.