రెడ్ డ్రస్ లో రెడ్ హాట్ గా అవికా.. ఎంత ముద్దగా ఉందో..

Rajeev 

01 June 2024

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో పాపులారిటీ సొంతం చేసుకుంది ముద్దుగుమ్మ అవికా గోర్ 

ఆ తర్వాత తెలుగు లో 2013 లో ఈమె ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.

లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, తను నేను ఇలా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. 

అలాగే కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. అలాగే హిందీలో కిల్ దెమ్‌ యంగ్ అనే సినిమాలో చేసింది. 

కానీ అవికా తెలుగులోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. 2015 నుంచి వరుసగా తెలుగు సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. 

తెలుగులో చివరిగా ఉమాపతి అనే సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. 

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.