మోహన్‌లాల్‌ కొత్త సినిమా ముచ్చట..

TV9 Telugu

24 April 2024

ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ ఇండియన్ ఎపిక్ సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం కల్కి 2898 ఏడీ.

ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. వైజయంతి మూవీ సంస్థలో అశ్వినీ దత్ భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.

ఇందులో డార్లింగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె కథానాయకిగా నటిస్తూంది. దిశా పాటని కీలక పాత్ర పోషిస్తుంది.

కల్కి 2898 ఏడీలో అశ్వత్థామగా అమితాబ్‌బచ్చన్‌ నటించారు. తాజాగా అశ్వత్థామ ఇంట్రడక్షన్ టీజర్ విడుదల చేసారు మేకర్స్.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నెమావార్ అనే గ్రామంలో ఈ అశ్వత్థామ టీజర్‌ని ప్రొజెక్ట్ చేశారు మూవీ మేకర్స్.

అక్కడ ఇప్పటికీ అశ్వత్థామ తిరుగుతుంటారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో అమితాబ్‌ టీజర్‌కి అక్కడ భారీ స్పందన వచ్చింది.

ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇందులో ఈయన పాత్ర కలియుగ పాలకుడు కలి.

మే 9న ఈ సినిమా విడుదల విడుదల కావాల్సి ఉంది. అయితే ఎన్నికల కారణంగా జూన్ లేదా జులైకి వాయిదా పడే అవకాశం ఉంది.