పరికిణిలో ముత్యంలా మెరిసిపోతున్న అషు..
15 October 2023
సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ తో బాగా ఫేమస్ అయినా వయ్యారి భామ అషు రెడ్డి.
15 సెప్టెంబర్ 1995న విశాఖపట్నంలో జన్మించింది అషు రెడ్డి. 2016లో డల్లాస్ బాప్టిస్ట్ యూనివర్శిటీ పిల్‌గ్రిమ్ చాపెల్‌లో ఎంబీఏ చేసింది.
2018లో నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగ సినిమాతో ఓ చిన్న పాత్రలో సినీ అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
తర్వాత 2019లో ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
తర్వాత కొన్ని టెలివిజన్ రియాలిటీ షోలకు హోస్ట్ గా, కామెడీ స్టార్స్ షోలో లేడీ కమెడియన్ గా ఆకట్టుకుంది ఈ బ్యూటీ.
ఓ యూట్యూబ్ ఛానల్ లో ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ కాంట్రవర్సీ అయింది.
ప్రస్తుతం మాస్టర్ పీస్ అనే ఓ తెలుగు సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తుంది ఈ బ్యూటీ. ఆమె ప్రధానపాత్రలో నటిస్తున్న తొలి చిత్రమిది.
తాజాగా సోషల్ మీడియాలో పరికిణీలో కొన్ని ఫోటోలు చేసింది ఈ అమ్మడు. ఈ ఫోటోలు చుసిన కుర్రాళ్లు తెగ లైక్స్ కొడుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి