రెడ్ చిల్లిలా అషు రెడ్డి హాట్ స్టిల్స్

TV9 Telugu

28 April 2024

అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎప్పటికప్పడు హాట్ డోస్  దంచికొడుతూ అందరిని ఆకట్టుకుంది.

బుల్లితెర బ్యూటీ అషురెడ్డి గ్లామర్ షో విషయంలో అస్సలు వెనుకాడదు. ఈ ముద్దుగుమ్మ అప్పట్లో టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయింది ఈ బ్యూటీ.

అప్పట్లో జూనియర్ సమంతగా వార్తల్లో నిలిచేది అషు రెడ్డి. అషు రెడ్డి ఫ్యామిలీ విషయానికి వస్తే ఈమె స్వస్థలం విశాఖపట్నం.

తండ్రి ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడింది. అయితే అమెరికాలో స్థిరపడినా ఆమెకు నటన మీద ఉన్న మక్కువతో ఇండియా కు వచ్చేసింది.

ఎలా అయినా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తన సత్తా నిరూపించుకోవాలని  హైదరాబాద్ వచ్చింది ముద్దుగుమ్మ అషు రెడ్డి.

అయితే  తెలుగులో ఛల్ మోహన రంగ లో మేఘా ఆకాష్ కు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చింది. 

గేమ్ అంతంత మాత్రంగా ఆడినా.. ఎక్కువ రోజులే హౌస్ లో ఉండగలిగింది. ఓ పక్క బుల్లితెరపై షోలలో పాల్గొంటూనే మరోపక్క తన యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోలు చేస్తూ వస్తోంది.