మంచు కొండల్లో అషు రెడ్డి  అందాల ఆరబోత

Phani.ch

10 May 2024

అషు రెడ్డి  ఎప్పటికప్పడు హాట్ డోస్ దట్టించడమే కాదు తన లోని డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది.

బుల్లితెర బ్యూటీ అషురెడ్డి గ్లామర్ షో విషయంలో అస్సలు వెనుకాడదు. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ… అప్పట్లో జూనియర్ సమంతగా వార్తల్లో నిలిచేది. 

అషు రెడ్డి స్వస్థలం విశాఖపట్నం అయినా తండ్రి ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడింది. అయితే అమెరికాలో స్థిరపడినా ఆమెకు నటన మీద ఉన్న మక్కువతో ఇండియా కు వచ్చేసింది.

ఎలా అయినా సినీ పరిశ్రమలో వెలిగిపోవాలని హైదరాబాద్ వచ్చిన ఆమె తెలుగులో ఛల్ మోహన రంగ లో మేఘా ఆకాష్ కు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. 

అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఈమె కొంచెం బొద్దుగా మారిపోయింది. 

గేమ్ అంతంత మాత్రంగా ఆడినా.. ఎక్కువ రోజులే హౌస్ లో ఉండగలిగింది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక ఏం చేసిందో ఏమో బాగా స్లిమ్ అయ్యింది. 

ఓ పక్క బుల్లితెరపై షోలలో పాల్గొంటూనే మరోపక్క తన యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోలు చేస్తూ వస్తోంది.

రాంగోపాల్ వర్మ ఈమె కాలు నాకడంతో ఈమె పాపులారిటీ పెరిగింది అని చెప్పాలి.దానిని మరింతగా పెంచుకోవడానికి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంటుంది.