క్యుటేస్ట్ ఫొటోలతో ఫిదా చేస్తున్న అషు..
TV9 Telugu
03 August 2024
బిగ్ బాస్ తర్వాత క్రేజ్ తెచ్చుకున్న భామల్లో అషు రెడ్డి ఒకరు. ఈ అమ్మడు అందానికి ఫిదా కానీ కుర్రాళ్లు ఉండరు.
సోషల్ మీడియాలో అషు రెడ్డి కి మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్స్ ఎమాత్రంతీసిపోని అందాలతో కవ్విస్తుంది ఈ బ్యూటీ.
ఇక ఈ అమ్మడు అర్జీవితో కలిసి చేసిన ఇంటర్వ్యూలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆర్జీవీ ఈ అమ్మడి అందాలను పొగడటంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలకు యమా క్రేజ్ ఉంది. ఎప్పటికప్పడు హాట్ డోస్ పెంచుకుంటూ పోతుంది.
ఫోటోలు షేర్ చేయడమే కాదు. తన పై వచ్చే ట్రోల్స్ పై కూడా స్పందిస్తూ ఉంటుంది అషు రెడ్డి. ఈ ముద్దుగుమ్మా ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అషు రెడ్డి తాజాగా షేర్ చేసిన ఫోటోలు కుర్రక్కరును చూపుతిప్పుకోనివ్వడంలేదు. డిఫరెంట్ యాంగిల్స్ ఫోటోలు షేర్ చేసింది.
సెల్ఫ్ ప్రమోషన్స్ తోనే ఈ వయ్యారి భామ మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇంటర్వ్యూలు మాత్రమేకాదు పలు షోల్లోనూ కనిపించింది అషు.
ఆలాగే కెరీర్ బిగినింగ్ లో పలు సినిమాల్లోనూ నటించింది అషు రెడ్డి. ఇక ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి ఫోటోలు షేర్ చేసింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి