దీంతో అషురెడ్డి పేరు తెరమీదకు వచ్చిందని తెలుస్తోంది.
షురెడ్డితో పాటు తెలుగు మూవీస్లో కొన్ని ఐటెం సాంగ్స్ చేసిన ఒక నటి సహా మొత్తం 12 మంది పేర్లు కేపీ చౌదరి చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ కేసులో తదుపరి ఇన్వెస్టిగేషన్లో భాగంగా అషురెడ్డికి పోలీసులు నోటీసులు కూడా ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అషురెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు.