31 March 2025
అందాలతో గత్తర లేపుతోన్న ఆషికా రంగనాథ్ .. మతిపోగోడుతుందిగా..
Rajeev
Pic credit - Instagram
ఆషికా రంగనాథ్ కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ..
ఆమె 1996 ఆగస్టు 5న కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో రంగనాథ్, సుధా రంగనాథ్ దంపతులకు జన్మించింది.
ఆమెకు అనూషా రంగనాథ్ అనే ఒక అక్క ఉంది. ఆమె కూడా కన్నడ సినిమాల్లో నటిగా పనిచేస్తోంది.
ఆషికా "క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు" పోటీలో పాల్గొని, 2014లో మిస్ ఫ్రెష్ ఫేస్ రన్నరప్‌గా నిలిచింది.
దర్శకుడు మహేష్ బాబు ఆమెకు 2016లో విడుదలైన "క్రేజీ బాయ్" అనే కన్నడ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు.
కన్నడ చిత్రసీమలో "క్రేజీ బాయ్", "రాంబో 2", "రేమో", "మధగజ" వంటి చిత్రాలతో ఆషికా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2023లో "అమిగోస్" చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. నాగార్జున నా సామిరంగ. ఇప్పుడు చిరంజీవి విశ్వంభర సినిమాల్లో నటిస్
తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్