పసిడి, పాలు కలిపి ఈమెకి ప్రాణం పోసాడేమో ఆ బ్రహ్మ..

25 November 2023

5 ఆగస్టు 1996న కర్ణాటకలోని తుమకూరులో రంగనాథ్, సుధా రంగనాథ్ దంపతులకు జన్మించింది వయ్యారి బహ్మ ఆషిక రంగనాథ్.

తుమకూరులోని బిషప్ సార్గెంట్ స్కూల్‌లో చదువుకుంది. జ్యోతి నివాస్ కాలేజీలో ప్రీ-ఇన్ కోసం బెంగళూరుకు వెళ్లింది.

అక్కడ ఆమె క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీ కోసం ఆడిషన్ ఇచ్చింది. మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్‌గా నిలిచింది.

ఫ్రీస్టైల్, బెల్లీ, వెస్ట్రన్‌తో పాటు వివిధ డ్యాన్స్ రకాలలో శిక్షణ పొందింది అందాల హీరోయిన్ ఆషిక రంగనాథ్.

క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో ఆమెను చుసిన దర్శకుడు మహేష్ బాబు తన చిత్రంలో కథానాయకిగా ఎంపిక చేసారు.

దీంతో 2016లో క్రేజీ బాయ్ అనే రొమాంటిక్ కన్నడ చిత్రంలో హీరోయిన్ గా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత మరికొన్ని కన్నడ చిత్రాల్లో కథానాయకిగా కొన్ని చిత్రాల్లో అదితి పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది.

2023లో నందమూరి కళ్యాణ్ రామ్ కి జోడిగా తెలుగు చిత్రం అమిగోస్ తో టాలీవుడ్ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.