వెన్నెల్లో చందమామలా మెరిసిపోతున్న ఆషికా రంగనాథ్
TV9 Telugu
10 April 2024
ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్' సినిమాతో ఆషికా
రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
అమిగోస్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కన్నడ ముద్దగుమ్మ ఆషికా రంగనాథ్ కు ఎక్కువ పాపులారిటీ రాలేదు.
కన్నడ సినిమాల నుంచి టాలీవుడ్ వైపు వచ్చిన బ్యూటీగా ఆషిక రంగనాథ్ కనిపిస్తుంది. 2016లో 'క్రేజ్ బాయ్'తో అక
్కడ ఆమె ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా సంక్రాంతి సీజన్ లో కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ సినిమాలో హీరోయిన్ నటించింది ఆషికా.
ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన సంక్రాంతి సీజన్ రిలీజ్ అవ్వడంతో ఆడియన్స్ ఎక్కువగా సినిమా చూసారు దానిత
ో పాపులారిటీ వచ్చింది ఆషికకు.
అయితే ఈ సినిమా తర్వాత ఈ ముద్దగుమ్మకు టాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి అనుకున్నారు. అయితే స్తుతం తెలుగులో ఏ సినిమాలోనూ నటించడం లేదు.
అయితే తాజాగా తాను నటించిన కన్నడ సినిమా 'అవతార పురుష 2' ట్రైలర్ లాంచ్ లో ఆషికా రంగనాథ్ బ్లూ శారీలో సందడి చేశారు.
అయితే ఈ లేటెస్ట్ పిక్స్ చూసిన తరువాత ఆమె అభిమానుల జాబితాలో మరింతమంది చేరిపోవడం ఖాయమేనని అనిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి