27 October 2023

కమెడియన్ కొడుకతో.. స్టార్ హీరో కూతురి పెళ్లి.

అర్జున్ సర్జా.. ! తన కరాటే స్కిల్స్‌తో యాక్షన్ హీరోగా  స్టార్ డమ్ సంపాదించుకున్నారు

ఇప్పుడు స్టార్ క్యారెక్టర్‌ యాక్టర్‌గా.. సౌత్ ఇండియన్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు.

రీసెంట్‌గా తన కూతురు ఐశ్వర్యను.. హీరోయిన్‌గా పరిచయం చేయాలనుకున్నారు

విశ్వక్‌ సేన్‌ హీరోగా.. తన కూతురు హీరోయిన్‌గా ఓ సినిమా డైరెక్టర్‌ చేసేందుకు రెడీ అయ్యారు.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఐశ్వర్య ఫిల్మ్ ఎంట్రీకి కూడా బ్రేక్ పడింది

ఇక ఈక్రమంలోనే తన కూతరు ఐశ్వర్యకు తాజాగా ఎంగేజ్‌మెంట్ చేశారు.. అర్జున్ సర్జా..

కోలీవుడ్ కమెడియన్ తంబి రామయ్య కొడుకు, హీరో ఉమాపతితో.. తన కూతురుకు ఎంగేజ్‌మెంట్ జరిపించాడు

ఐశ్వర్య, ఉమాపతి గత కొన్న రోజులుగా ప్రేమించుకుంటున్నారు. దీంతో వీరిద్దరికి ఒక్కటయ్యేలా చేశారు అర్జున్.