అమ్మబాబోయ్ ..! అర్జున్ రెడ్డి బ్యూటీ అదరగొట్టేస్తుందిగా..!

Rajeev 

18 July 2024

 ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేసి ఊహించని రేంజ్‏లో ఫాలోయింగ్ సంపాదించుకుంది షాలిని పాండే. 

ఈ బ్యూటీ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. కానీ ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కానీ సక్సెస్ మాత్రం అందుకోలేదు . 

షాలిని ఇప్పటికీ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన అందాలతో ఆకట్టుకుంటుంది. 

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది షాలిని. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్.

తాజాగా అందాలు ఆరబోస్తూ కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.