అమ్మబాబోయ్ ఏం వయ్యారం..! మంటలు రేపుతోన్న అరియాన.. 

Rajeev 

22 July 2024

హాట్ బ్యూటీ అరియాన గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. 

అరియానా అసలు పేరు మంగలి అర్చన. ఆతర్వాత ఆమె తన పేరును అరియాన గ్లోరిగా మార్చుకుంది. 

2015లో ఓ యూట్యూబ్ ఛానెల్ యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. 

ఈ క్రేమంలోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది. దాంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. 

బిగ్ బాస్ సీజన్ 4లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. తన కెరీర్‌‌లో కీలక టర్నింగ్ పాయింట్ జరిగింది. చాలా టీవీషోల్లో కనిపిచింది. 

ఈ అమ్మడు తన గ్లామరస్ ఫోటోలను ఎప్పటికప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఫ్యాన్స్ ను కవ్విస్తుంది. 

కాగా, ప్రస్తుతం ఈ వయ్యారి పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.