అరియానా దెబ్బకు షేక్ అవుతున్న సోషల్ మీడియా..

TV9 Telugu

29 April 2024

 అరియానా గ్లోరీ.. ఈ చిన్నదాని ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు.బిగ్ బాస్ పుణ్యమా అని విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ ... తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ దూసుకుపోతుంది. 

ఈ బ్యూటీ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏ స్థాయిలో పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఛాన్స్ అందుకుంది. బోల్డ్ బ్యూటీగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మాడు. 

బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో పాటు అందంతోనూ కవ్వించింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు టీవీ షోల్లో పాల్గొంది. 

ఆతర్వాత సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ షేక్ చేస్తుంది అరియానా గ్లోరీ. 

సోషల్ మీడియాలో తన అందాలతో అభిమానులకు కనువిందు చేస్తుంది అరియానా. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.