అందం ప్రేమతో ఈ వయ్యారి హత్తుకొని తిరుగుతుందేమో..

TV9 Telugu

18 April 2024

25 జనవరి 1993న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ అరియానా గ్లోరీ.

2015 సంవత్సరంలో హైదరాబాద్‌ నగరంలోని ‘స్టూడియో వన్’లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది ఈ అందాల భామ.

2016లో హైదరాబాద్‌లోని సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్‌లో టీవీ యాంకర్‌గా పని చేయడం ప్రారంభించింది.

2017లో ఆమె ఈటీవీ అభిరుచిలో చేరింది. అందులో ‘వంతచేయతరమా’ అనే వంట టీవీ షోను హోస్ట్ చేసింది ఈ వయ్యారి భామ.

2017లో జెమినీ టీవీలో ప్రసారమైన కామెడీ షో ‘కిరాక్ కామెడీ’తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ.

ఆమె వివిధ టాక్ షోలలో హోస్ట్‌గా పనిచేసింది మరియు ఆమె చాలా మంది దక్షిణ భారత ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది.

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ ఒక్కసారిగా బాగా ఫేమస్ అయింది ఈ ముద్దుగుమ్మ.

2020లో ప్రముఖ టీవీ రియాల్టీ షో ‘బిగ్ బాస్ తెలుగు 4′లో పాల్గొంది. దీంతో ఈ వయ్యారి ఫాలోయింగ్ మరింత పెరిగింది.