సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారింది యాంకర్ అరియానా. ఆన్ లైన్ మాధ్యమాల్లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది.
డిఫరెంట్ టైప్ ఫొటోస్‌తో ఎవరికివారు ప్రత్యేకం అనిపించుకుంటున్న ఈ రోజుల్లో.. నాకేం తక్కువ అన్నట్లు పరువాల ప్రదర్శనకు దిగింది అరియానా.
బిగ్ బాస్ 4లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ గా మారింది. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.
ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది.
బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లొచ్చాక ఎంటర్‌టైనమెంట్ చానళ్లలో ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సెలబ్రిటీ ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటి సొంతం చేసుకుంది.
గత ఏడాది అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' చిత్రంలో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే తొలి చిత్రం.
ఒకప్పుడు నాజూకుగా ఉన్న అరియానా.. ఇప్పుడు బొద్దుగా మారి హల్చల్ చేస్తోంది. ఆమె షేర్ చేస్తున్న ఫొటోస్ చూసి.. బాగా లావెక్కావ్ అరియానా అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
నెటిజన్లు అరియనాని జూనియర్ ఇలియానా అంటున్నారు. మొత్తంగా అరియనా తన నాజూకు అందాలతో ఇలియనాగా మారుతోంది.