గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరీ

బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అందరికీ పరిచయమే.

తన ఫోటోలతో ఎప్పుడూ షేర్‌ చేస్తూ..  సోషల్​ మీడియాను షేక్​ చేస్తోంది.

తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ట్రాక్ చేంజ్ చేసి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ యంగ్ లేడీ.

దీంతో ఎప్పుడూ ఆడియన్స్‌ఉ టచ్‌లోనే ఉంటుంది.

మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో మరింత పాపులర్‌ అయ్యింది.

చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను అరియానా  సొంతం చేసుకుంది.

అరియానా తాజా లుక్‌లో కొంచెం బొద్దుగా కనిపిస్తుంది.

డబుల్ చిన్‌తో ఏ మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.