ఆర్జీవీ అప్సరస ఏమైపోయిందో.. అమ్మడి హడావిడి లేదేంటబ్బా..!

Rajeev 

25 May 2024

 అప్సర రాణి ఈ అమ్మడు గుర్తుందా.? ఆర్జీవి తవ్వకాల్లో బయటపడ్డ ఓ మ్యుతం ఈ చిన్నది.

అప్సర రాణి అసలు పేరు అంకిత మహారాణా.. ఆతర్వాత అప్సర రాణిగా మార్చుకుంది. ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాతో పాపులర్ అయ్యింది.

అప్సర రాణి హీరోయిన్ గా థ్రిల్లర్ అనే సినిమాను తెరకెక్కించారు ఆర్జీవీ. ఈ అమ్మడు తన అందాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

అంతకు ముందు 4 లెటర్స్, ఉల్లాలా ఉల్లాలా అనే సినిమాలు చేసింది కానీ అంతగా గుర్తింపు రాలేదు.

ఇక స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టింది ఈ హాట్ బ్యూటీ. ఈ సాంగ్స్ వల్ల అమ్మడికి మంది గుర్తింపు కూడా వచ్చింది.

క్రాక్, డీ కంపెనీ, సీటీమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను తన అందాలతో కట్టిపడేసింది.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయడం లేదు..తలకోన అనే సినిమా ఒకటి చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం అదరగొడుతోంది.