అనుష్క ను కోడలిగా చేసుకుందాం అనుకున్న స్టార్ డైరెక్టర్
సూపర్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి.
అరుంధతి సినిమా ద్వారా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు
ఇక అనుష్క కెరియర్లో సైజ్ జీరో వంటి ప్రయోగాత్మక సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి
ఇకపోతే అనుష్క గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక సీనియర్ డైరెక్టర్ అనుష్కను తన కుమారుడిని పెళ్లి చేసుకోమని నేరుగా తనని అడిగారట.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్రరావు
ఈయన తన కుమారుడు ప్రకాష్ కిపెళ్లి చేయాలనుకున్న తరుణంలో అనుష్కను తన ఇంటి కోడలుగా చేసుకోవాలని భావించి తనని అడిగారట
అయితే ఆమె తనకిప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదని సున్నితంగా తిరస్కరించారట
ఇక్కడ క్లిక్ చేయండి