30 october 2023
ఇద్దరు హీరోయిన్ల జగదేకవీరుడు
... మన చిరంజీవుడు
ఆఫ్టర్ రీఎంట్రీ.. మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు
హిట్లు.. ఫట్లతో సంబంధం లేకుండా... యంగ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసుకుంటూ పోతున్నా
రు.
ఇక తాజాగా యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్లో.. ఓ క్రేజీ సినిమాను మొదలెట్టారు చిరు.
Mega156 అనే వర్కింగ్ టైటిల్‌తో.. మైథలాజికల్ జానర్లో .. యూవీ క్రియేషన్లో తెరకెక్క
ుతోంది ఈ ఫిల్మ్
అయితే తాజాగా లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఈ సినిమాలో చిరు సరసన.. ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారట
అందులో ఒకరు బాహుబలి బ్యూటీ అనుష్క అని.. మరొకరు కాజల్ అగర్వాల్ అనే టాక్ బయటికి వచ్చింది
ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ.. చిరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను ఫిదా అయ్యే
లా చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి