అనుపమకు అదిరిపోయే ఆఫర్లు.. అన్ని అలాంటివే
TV9 Telugu
16 April 2024
టాలీవుడ్ లో ఇప్పుడు ఈ చిన్నది పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఒక్క సినిమాతో ఈ అమ్మడు క్రేజ్ మొత్తం మారిపోయింది.
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో యంగ్ హీరోలతో జతకడుతూ ఆకట్టుకుంటుంది.
మొన్నటివరకు పద్దతిగా కనిపించిన ఈ చిన్నది.. డీజే టిల్లు సీక్వెల్ లో నటించి అదరగొట్టింది. ఈ సినిమాలో తన గ్లామర్ తో కవ్వించింది.
తన అందాలతో ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్.. లిప్ లాక్స్ తో రొమాంటిక్ సీన్స్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది.
టిల్లు స్క్వేర్ అవ్వడంతో ఇప్పుడు అనుపమకు డిమాండ్ పెరిగింది. దాంతో ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమకు గ్లామర్ రోల్స్ కూడా కడుతున్నాయి. అనుపమ మాత్రం ఆచి తూచి అడుగులేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి