జోరు పెంచిన బ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైప్ చేసిన అనుపమ..

Rajeev 

08 May 2024

 ఒక్క హిట్ పడితే చాలు వరుసగా సినిమాలను లైనప్ చేస్తున్నారు కొంతమంది హీరోయిన్స్ కానీ అనుపమ అలా కాదు. 

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ క్రేజీ సినిమాలకు ఓకే చేస్తూ అభిమానులను అలరిస్తుంది. 

కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా ఉన్న అనుపమ. ఇప్పుడు తన అందాలతో కుర్రాళ్ళ బుర్రలు పాడు చేస్తుంది. 

రీసెంట్ గా డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో తన అందాలతో ఆడియన్స్ మతిపోగొట్టింది అనుపమ పరమేశ్వరన్. 

టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత అనుపమ గ్లామరస్ పాత్రల్లోనే నటిస్తుందని అంతా అనుకున్నారు.. కానీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. 

కానీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో నాలుగు సినిమాలు చేస్తోంది. ఇవన్నీ కాన్సెప్టేడ్ సినిమాలే.. 

ప‌ర‌దా పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల రిలీజైంది.