TV9 Telugu
అనుపమ పరదా వెనక సంగతేంటి.?
15 March 2024
ఎక్స్ప్రెషన్ క్వీన్ యాక్ట్రెస్ అనే ట్యాగ్‌లైన్‌తో ట్రెండ్ అవుతున్నారు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.
టాలీవడ్ లో ట్రేండింగ్ లో ఉన్న ఈ అమ్మడు ఇటీవల తమిళంలో డైరెక్టర్ మారి సెల్వరాజ్ సినిమాకు సైన్ చేశారు అనుపమ.
చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ఈ సినిమాలో హీరోగా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు ఈ సినిమాను.
దీంతో పాటు అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న కొత్త తెలుగు సినిమా గురించి కూడా చాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ తో ఓ సినిమాకు సంతకం చేశారు అనుపమ. ఈ మూవీకి పరదా అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారట.
పరదా వెనుక సంగతులేంటన్నది , అనుపమ పాత్ర గురించి తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే అంటోంది ఈ మూవీ యూనిట్.
అనుపమ నటించిన టిల్లు స్క్వయర్ ఈ నెల్లోనే విడుదల కానుంది. అయితే ఈ మూవీలో అనుపమ నెక్స్ట్ లెవల్ అనే చెప్పులి.
ఇప్పటిదాకా విడుదలైన కంటెంట్‌ని చూసిన వారందరూ వారెవా అనుపమ.. సరికొత్తగా కనిపిస్తున్నారంటూ మెచ్చుకుంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి