అమాంతం పెంచేసిన అనుపమ రెమ్యూనరేషన్ !!

TV9 Telugu

06 April 2024

టిల్లు స్క్వేర్ సినిమా పేరు చెబుతుంటే అనుపమ పరమేశ్వరన్ పేరే మెదులుతోంది అందరి మైండ్ లో.. అంతలా రెచ్చిపోయింది ఈ చిన్నది.

టిల్లు స్క్వేర్ లో సిద్దు జొన్నలగడ్డతో చేసిన రొమాన్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. దీనితో అనుపమ క్రేజ్ ఒక్కసారి పెరిగిపోయింది.

టిల్లు స్క్వేర్ లో ఈ ముద్దగుమ్మ గ్లామర్ డోస్, రొమాంటిక్ సీన్స్ చూసి అందానికి బ్రాండ్ అంబాసిడర్ అనుపమ అంటున్నారు బయట కుర్రకారు.

అయితే టిల్లు స్క్వేర్ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్మ్యూనరేషన్ హాట్‌ టాపిక్‌ అవుతోంది. సినిమా విడుదలకు ముందు నుంచే చర్చనీయాంశం అయింది.

టిల్లు స్క్వేర్ సినిమాలో  అనుపమ పరమేశ్వరన్ తలపులు తెరిచేందుకు  ఏకంగా రూ. 2 కోట్లు తీసుకుందని సమాచారం.

 ఊహించినట్లుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించగా థియేటర్స్ లో అనుపమ అందాలు చూసి యూత్ మైమరచిపోయింది.

అయితే ఇకపై కెమెరా ముందు గ్లామర్ వడ్డించడానికి కంగా 3 కోట్లు తీసుకోవాలని డిసైడ్ అయిందట అనుపమ పరమేశ్వరన్.