చీరకట్టులో మెరిసిన లిల్లీ.. ఫిదా  అవుతున్న ఫ్యాన్స్

TV9 Telugu

03  April 2024

అనుపమ మరమేశ్వరన్.. ఇప్పుడు ఈ బ్యూటీ పేరు టాలీవుడ్ లో మారు మ్రోగుతోంది. కుర్రాళ్లకు కిర్రెక్కిస్తూ హాట్ టాపిక్ గా మారింది ఈ బ్యూటీ. 

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. 

వరుసగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ తో దుసుకుపోతోంది. తాజాగా టిల్లు  స్క్వేర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ అమ్మడు

అయితే ఈ సినిమాలో తన అందాలతో రెచ్చిపోయింది అనుపమ. మునుపెన్నడూ చూడని యాంగిల్ చూపించింది. 

మొన్నటివరకు పద్దతిగా ఉన్న అనుపమ.. సడన్ గా గ్లామర్ రోల్ లో కనిపించి కవ్వించింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. 

టిల్లు  స్క్వేర్ ఫుల్ జోష్ మీదుంది అనుపమ. ఈ చిన్నదానికి ఇప్పుడు మరిన్ని క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. 

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పద్దతిగా చీరకట్టులో మెరిసింది అనుపమ