అనుపమ ఇక పై గ్లామర్ పాత్రలే చేస్తుందా.? 

Rajeev 

29 May 2024

అనుపమ పరమేశ్వరన్ .. ఒక్కసారిగా బోల్డ్ లుక్ లో కనిపించింది అందరిని షాక్ కు గురిచేసింది. 

టిల్లు స్క్వేర్ సినిమాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసి మెప్పించింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. 

మొన్నటివరకు పక్కింటి అమ్మాయిలా కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు గ్లామర్ లుక్ లో ఆకట్టుకుంటుంది. 

అఆ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమమ్ సినిమాలో నటించింది అనుపమ. 

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. దాదాపు టాలీవుడ్ యంగ్ హీరోలందరితో సినిమాలు చేసింది. 

ఇక ఈ చిన్నది ఇప్పుడు పరాదా అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ చేసింది. 

అయితే టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమ మరిన్ని గ్లామర్ రోల్స్ చేస్తుందా అన్న డౌట్ అందరిలోనూ మొదలైంది.