క్యాజువల్  లుక్కే ..కానీ కేకపెట్టించిన అనుపమ 

Rajeev 

03 June 2024

అందాల భామ అనుపమ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇటీవలే గ్లామరస్ గా కనిపించి మెప్పించింది. 

మొన్నటివరకు పద్దతిగా, పక్కింటి అమ్మాయిగా ఉన్న అనుపమ ఒక్కసారిగా గ్లామర్ గేట్లు ఎత్తేసింది. 

టిల్లు స్క్వేర్ సినిమాలో రెచ్చిపోయి నటించి మెప్పించింది. ఈ బ్యూటీ అందాలకు అభిమానులు షాక్ అయ్యారు. 

ఇక ఈ చిన్నదానికి ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు లైనప్ చేసింది. 

ఇక అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది.

ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. కుర్రాళ్ళు ఈ అమ్మడి ఫోటోల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. 

తాజాగా అనుపమ షేర్ చేసిన క్యాజువల్ లుక్ కూడా తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.