బ్లూ కలర్ డ్రస్ లో బటర్ ఫ్లై .. అదరగొట్టిన అనుపమ

Rajeev 

09 April 2024

 ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసిన అనుపమ పరమేశ్వరన్ పేరే వినిపిస్తుంది. ఈ క్రేజీ బ్యూటీ పాపులారిటీ ఇప్పుడు పెరిగిపోయింది. 

మొన్నటివరకు పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లామర్ రోల్స్ తో కేకపెట్టిస్తుంది.  

రీసెంట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమాలో హాట్ లుక్స్ తో అభిమానులకు చమట్లను పట్టించింది అనుపమ. 

డీజే టిల్లు సీక్వెల్ లో అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు క్రేజ్ డబుల్ అయ్యింది. 

అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ శ్రుతిహాసన్. 

సోషల్ మీడియాలోనూ ఎక్కడ తగ్గకుండా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ వయ్యారి భామ.

తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 

డీజే టిల్లు సీక్వెల్ హిట్ అవ్వడంతో అనుపమ పరమేశ్వరన్ కు క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. 

తాజాగా బ్లూ కలర్ డ్రస్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ వయ్యారి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గ మారాయి.