కిరాక్ లుక్ లో కవ్విస్తున్న క్యూటీ.. అను మతిపోగొట్టిందిగా..!

Rajeev 

04 October 2024

అందం అభినయం ఉన్నా కూడా అవకాశాలు లేక కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయింది అను ఇమ్మాన్యుయేల్.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో పరిచయం అయ్యింది అను ఇమ్మాన్యుయేల్.

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తన నటనతో .. అందంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి సినిమాలోనూ నటించింది.

కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడుకి ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.

తెలుగులో సైరైన హిట్స్ పడకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ కూడా అంతగా కలిసి రాలేదు.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా స్టన్నింగ్ ఫోటోలు షేర్ చేసింది.