స్టార్ హీరోల సరసన నటించింది.. కానీ ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది 

Rajeev 

22 October 2024

అందం అభినయం ఉన్నా కూడా అవకాశాలు లేక కనిపించకుండా పోయారు కొంతమంది భామలు. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయారు. 

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో పరిచయం అయ్యింది అను. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది

ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి సినిమాలోనూ నటించింది.

కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆతర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య సినిమాలోనూ నటించింది కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. 

తెలుగులో సైరైన హిట్స్ పడకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ కూడా సక్సెస్ కాలేదు ఈ చిన్నది. 

దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలోనే గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యింది.