02 November 202
3
ఇన్నాళ్లకు నిజం బయటపెట్టిన సుశాంత్ మాజీ లవర్
బాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందే క్రమంలో.. డ్రగ్స్‌కు బానిసై సూసైడ్ చేసుకున్నార
ు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
తను తీసుకున్న ఈ పిచ్చి నిర్ణయంతో.. బాలీవుడ్ మొత్తాన్ని షాకయ్యేలా చేశాడు.
బాలీవుడ్‌లో పీక్ స్టేజ్లో ఉన్న నెపోటిజం పై కొందరు సెలబ్రిటీలు గొంతెత్తి
మాట్లాడేలా చేశాడు
అయితే సుశాంత్ చనిపోయిన ఇన్నాళ్లకు ... తన మాజీ లవర్ అంకితా లోఖండే.. తమ లవ్ బ్రేకప్ గురిం
చి చెప్పారు
బిగ్ బాస్ సీజన్17లో పాల్గొన్న అంకిత.. ఓ టాస్క్‌లో భాగంగా.. సుశాంత్‌తో బ్రేకప్ గురించి మాట్లాడారు.
సుశాంత్, కొందరి మాటలు విని.. అసలు కారణమే లేకుండా.. తనకు బ్రేకప్ చెప్పాడని ఎమోషనల్ అయ్యారు
కానీ తాను మాత్రం సుశాంత్‌ను ఎంతగానో ప్రేమించానని... తనంటే ఎంతో ఇష్టమని చెప్పారు.
ఇలా ఇన్నాళ్లకు.. వాళ్ల బ్రేకప్ నిజాన్ని బయట పెట్టి.. ఈ నిజంతో ఇప్పుడు నెట్టింట
తెగ వైరల్ అవుతున్నారు అంకిత
ఇక్కడ క్లిక్ చేయండి