బిజినెస్‌మెన్‌తో పెళ్లి.. అంజలి ఏమందంటే?
TV9 Telugu
12 January 2024
కెరీర్ ప్రారంభంలో సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్లిపోయింది తెలుగమ్మాయి అంజలి
అయితే గ్లామర్ షోకు దూరంగా ఉండడంతో క్రమంగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు సన్నగిల్లాయి
ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజిబిజీగా ఉంటోందీ టాలీవుడ్ అందాల తార
దే సమయంలో డేటింగ్, లవ్, రిలేషన్‌షిప్, పెళ్లి విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది అంజలి
ఇప్పుడు మళ్లీ ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో అంజలి పెళ్లిపీటలెక్కనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి
దీనిపై స్పందించిన అంజలి తనకు తెలియకుండానే తన పెళ్లి చేస్తున్నారంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది
ఇక్కడ క్లిక్ చేయండి..
ఇక్కడ క్లిక్ చేయండి..