16 December 2023

తృప్తి క్రేజ్‌ మామూలుగా లేదుగా.. ఒక్క సారిగా పెరిగిన ఫాలోవర్స్ 

ఎవరికి ఎప్పుడు క్రేజ్‌ వస్తుందో చెప్పలేం. ఎవరి కెరీర్ ఎలా టర్న్‌ తీసుకుంటుందో ఊహించలేం!

అయితే ఈ లైన్స్‌ త్రిప్తి డిమ్రి విషయంలో ఎగ్జాక్ట్‌గా నిజయమ్యాయి.

మోడల్‌గా... చేస్తూ.. సినిమాల్లో రాణించాలనే ఎయిమ్‌తో బాలీవుడ్లో అడుగుపెట్టిన త్రిప్తి.

యానిమల్ సినిమాకు ముందు ఓ రెండు మూడు సినిమాల్లో నటించింది. నటిగా గుర్తింపు తెచ్చుకుందా.. అంటే తెచ్చుకుంది.

కానీ యానిమల్ సినిమా త్రూ అవుట్ ఇండియా సెన్సేషనల్ హిట్ అవ్వడంకాస్త బోల్డ్గా కనిపించడంతో... ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది.

నేషనల్ క్రష్గా మారిపోవడమే కాదు.. అన్‌బిలీవబుల్‌గా తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌ను పెంచేసుకుంది ఈ బ్యూటీ.

ఎస్ ! యానిమల్ సినిమాకు ముందు ఈ బ్యూటీ ఇన్‌స్టా ఫాలోవర్స్ 6 లాక్స్‌ అంటే 0.6 మిలియన్‌కే పరిమితమై ఉండేది.

కానీ యానిమల్ సినిమా రిలీజ్‌ తర్వాత ఆ కౌంట్‌ 3.4 మిలియన్‌కు చేరుకుంది.