29 November 2023
యానిమల్ సినిమా గురించి షాకింగ్ విషయం చెప్పి
న రణ్బీర్ కపూర్
రణ్బీర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా యానిమల్.
ట్రైలర్ ఎఫెక్ట్‌తో.. ది మోస్ట్ అవేటెడ్ మూవీగా బజ్ చేస్తున్న ఈ సినిమా...
డిసెంబర్ 1న రిలీజ్ కానుంది.
ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ టీం.. యానిమల్ ప్రమెషన్స్‌ను ఓ రేంజ్‌లో పరుగెత్తిస్తోంది.
సౌత్ నార్త్ అనే తేడా లేకుండా... చక్కర్లు కొడుతూ.. తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటో
ంది.
ఇక ఈక్రమంలోనే.. ఓ ఇంటర్వ్యూలో యానిమల్ హీరో రణ్బీర్ అందర్నీ షాక్ అయ్యేలా చేశారు.
ఈ సినిమా ఒకరి బయోపిక్ అంటూ.. కామెంట్ చేశారు.
ఆ ఒకరు ఎవరో కాదు... ఈ మూవీ డైరెక్టర్ సందీప్
వంగే అంటూ... రివీల్ చేశారు.
ఇక్కడ క్లిక్ చేయండి