07 December 2023

యానిమల్ సెన్సేషనల్ బ్యూటీకి.. టాలీవుడ్‌ హీరో బంపర్ ఆఫర్‌

సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాతో ఓవర్‌ నైట్ పాపులర్ అయిన బ్యూటీ త్రిప్తి. 

తన బ్యూటిఫుల్ లుక్స్‌తో.. బోల్డ్‌ అవతార్‌లో.. సిల్వర స్క్రీన్ పై కనిపించింది ఈ బ్యూటీ.. 

తన గ్లామర్‌తో యానిమల్ సినిమా సెకండ్‌ ఆఫ్‌ని హోల్డ్‌ చేసింది. 

దాంతో పాటే ఇండియన్ యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. 

అలాంటి ఈ బ్యూటీకి టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సినిమాలో సూపర్ డూపర్ ఆఫర్ వచ్చిందిట.

అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న హీరోయిన్‌లో హీరోయిన్ ఈమేనట

దీంతోటాలీవుడ్‌కు మరో స్టార్ హీరోయిన్ దొరికినట్టే అనే టాక్ అప్పుడే వచ్చేలా చేస్తోంది.