16 october 2023
శ్రీలీల నా బంధువే.. వరుసకు ఏమవుతుందంటే.. షాకి
చ్చిన డైరెక్టర్
కన్నడ స్టేట్ నుంచి టాలీవుడ్‌లోకి ల్యాండ్ అయిన శ్రీలీల... ఇక్కడ సెన్సేషన్‌గా మారి
పోయింది.
అసలు ఖాళీయే లేకుండా.. సినిమాల మీద సినిమాలు చేస్తూ... టాలీవుడ్‌లో దూసుకుపోతోంది.
తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో..బాలయ్య కూతురిగా.. 'భగవంత్ కేసరి'తో మన ముందుక
ు వస్తోంది.
ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలసి కూడా పాల్గొంటోంది.
ఇక ఈకమ్రంలోనే హీరోయిన్ శ్రీలీల తనకు బంధువని షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు అనిల్ రా
విపూడి..
శ్రీలీల అమ్మ వరసకు తనకు అక్క అవుతుందని.. అలా చూస్తూ శ్రీలీల తనకు కోడలంటూ చెప్పారు.
అందుకే శ్రీలీల కూడా సెట్లో.. ఎప్పుడూ మామ.. అంటూ ఆటపట్టించేదని చెప్పారు అనిల్.
ఇక వీరి కాంబో.. భగవంత్ కేసరి మూవీ.. అక్టోబర్ 19న వరల్డ్ వైడర్ గ్రాండ్‌గా రిలీ
జ్ అవనుంది.
ఇక్కడ క్లిక్ చేయండి