2019 లో అజిత్ హీరోగా వచ్చిన ‘విశ్వాసం’ లో.. అతని కూతురు శ్వేత పాత్రలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ‘ఘోస్ట్’ సినిమాలో నాగార్జున మేనకోడలు అదితి పాత్రలో కూడా నటించింది.

బీచ్ లో రచ్చ చేసిన అనికా సురేంద్రన్

బీచ్ లో రచ్చ చేసిన అనికా సురేంద్రన్

3 ఏళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అనిఖా సురేంద్రన్

ఆల్రెడీ 20 కి పైగా సినిమాల్లో నటించేసింది

18 ఏళ్ళకే తెలుగు సినిమాలో హీరోయిన్ గాచేసింది

‘ఘోస్ట్’ సినిమాలో నాగార్జున మేనకోడలు అదితి పాత్రలో కూడా నటించింది

ఇటీవల వచ్చిన ‘బుట్టబొమ్మ’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేసింది

అలాగే హీరోయిన్ గా మరో సినిమాలో కూడా నటిస్తుంది

ఇక అందాల ప్రదర్శన కూడా కాస్త గట్టిగానే చేస్తుంది

తాజాగా ఈ ముద్దుగుమ్మ బీచ్ లో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోస్ షేర్ చేసింది

గ్లామర్ షోతో మతిపోగొట్టింది ఈ చిన్నది.

గ్లామర్ షోతో మతిపోగొట్టింది ఈ చిన్నది.