TV9 Telugu
క్లాస్ రూమ్ లో మెరిసిన లేత యవ్వనం.! సినిమాలకు బ్రేక్.?
23 April 2024
తమిళ్ టూ తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ కం అప్ కమింగ్ హీరోయిన్ అనిఖా సురేంద్రన్ అంటే తెలియని వాళ్ళు ఉంటారా.?
కోలీవుడ్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాతో బాలనటిగా కనిపించి గుర్తింపు తెచ్చుకుంది అనికా సురేందర్.
ఈమె వయస్సు స్టిల్ 19 ఇయర్స్.. అయినా అనికా చదువుతోపాటు తన ప్రొఫెషనల్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుంది.
ఒకవైపు సినిమాలు, మరోవైపు ఫోటోషూట్స్ తో బిజీగా ఉంటూనే.. తన స్టడీస్ ను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూరు అనికా.
తాజాగా నటి అనిఖా కాలేజీకి వెళ్తున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదేం మొదటిసారి కాదు..
ఇక అనిఖా సురేంద్రన్ స్వయంగా క్లాస్‌లో కూర్చున్న ఫోటోని షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక ఈ మధ్య హీరోయిన్ గా బుట్టబొమ్మ సినిమాలో కనిపించి అందరిని ఆకట్టుకుంది.ఆ తరువాత పలు ఆఫర్లు అందుకుంది.
అనిఖా ఏజ్ పరంగా తన స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయినప్పటికీ ఇప్పటికే మరింత క్రేజ్ సంపాదించుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి