గ్లామర్ డోస్ పెంచేసిన విష్ణుప్రియ.. ఇదేమి అరాచకం రా సామీ

Rajeev 

27 June 2024

యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో విష్ణు ప్రియా ఒకరు. 

చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. తన మాటలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. 

యాంకర్ గా చేయకముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది విష్ణు ప్రియా. ఆతర్వాత పోరా పోవే షోతో పాపులర్ అయ్యింది. 

ఆతర్వాత పలు టీవీ షోలో పాల్గొంది ఈ అమ్మడు. ఎప్పుడు ఎనర్జీగా కనిపిస్తూ షోలో సందడి చేస్తుంది విష్ణు ప్రియా. 

ఇక ఈ అమ్మడు రెండు ప్రయివేట్ సాంగ్స్ లోనూ నటించింది. మానస్ తో కలిసి స్టెప్పులేసింది విష్ణు ప్రియా. 

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఓ సంచలనమనే చెప్పాలి. తన ఫొటోలతో మతులు పోగొడుతుంది. 

హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది విష్ణు ప్రియా.. తాజాగా డోస్ పెంచి మరికొన్ని ఫోటోలను వదిలింది.