కవ్విస్తున్న క్రేజీ యాంకరమ్మ విష్ణు ప్రియా.. ఫొటోస్ అదుర్స్
3 January 2026
Pic credit - Instagram
Rajeev
యాంకర్ విష్ణుప్రియ. మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసింది విష్ణుప్రియ. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా మారి ప్రేక్షకులను అలరించింది.
పోవే పోరా షోతో యాంకర్ గా సినీ ప్రయాణంలో కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు.. తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యింది.
ఆ తర్వాత పలు షోలలోనూ యాంకరింగ్ చేస్తూ తెలుగువారికి దగ్గరయ్యింది. అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ ఆకట్టుకుంటుంది.
ఓవైపు యాంకరింగ్ చేస్తున్న విష్ణు.. ఇటు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. నిత్యం ఫోటోషూట్స్, రీల్స్ అంటూ తెగ హడావిడి చ
ేస్తుంది.
అలాగే ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ తో ఆకట్టుకుంటుంది. అలాగే బిగ్బాస్ సీజన్ 8 రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలతో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాతో ఫుల్ బిజీగా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ కవ్విస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..