యాంకర్‌ సుమ పని అయిపోయినట్లేనా..?

తెలుగు యాంకర్‌ అనగానే మొదట మనకు గుర్తుకొచ్చే పేరు సుమ.

ఆమె ఇమేజ్‌ ఇంకెవరు కూడా అందుకోలేరని చెప్పవచ్చు.

ఏ చానల్‌ షో చూసిని తన వాయిస్‌ మాత్రమే వినిపిస్తుంది.

అలాగే మూవీ ప్రమోషన్స్‌, సెలబ్రేటిలకు సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా సుమ బాగా చేసేది.

కానీ ఈ మధ్య కాలంలో సుమ టీవీ షోలు చాలా వరకు తగ్గించింది.

ఇప్పుడు కేవలం సుమ చేతిలో ఒక్క షో మాత్రమే ఉంది.

అయితే ఈ షోకు సుమ రెమ్యూనరేషన్‌ భారీగా చెప్పటంతో దాన్ని అపేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక వీటన్నిటిని బట్టి చూసుకుంటే సుమా హవా కాస్త తగ్గినట్లు అనిపిస్తోంది.