వయస్సతో పాటు అందం పెంచే బ్యూటీ సీక్రెట్ ఏంటి.? ట్రెడిషనల్ లుక్ లో సుమ
Anil Kumar
11 August 2024
బుల్లితెర నుండి వెండి తెర వరకు అత్యధిక ఫాలోయింగ్ ఉన్న యాంకర్ 'సుమ కనకాల' తెలియని వాళ్ళు ఉంటారా అసలు.!
ఓవైపు ఫామిలీ.. రియాల్టీ షోస్.. మరోవైపు మూవీ ఈవెంట్లు.. ప్రమోషన్స్ తో నిత్యం బిజీగా గడిపేస్తుంది సుమ కనకాల.
అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ వరుస ఫోటోషూట్స్, రీల్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది ఈ సీనియర్ యాంకర్.
ఇన్ స్టాలో చురుకుగా ఉండడం.. అటు యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ రన్ చేస్తూ.. ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది.
ఇంత బిజీలో కూడా మొన్నీ మధ్య నే సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.!
బబుల్ గమ్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు రోషన్. గతేడాది విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది.
ప్రమోషన్స్ లో ఆరితేరిన సుమ ఆ సమయంలో తన కొడుకు సినిమా ప్రమోషన్లను తన భుజాన వేసుకుని సక్సెస్ అయ్యింది.
ఈ మూవీపై క్యూరియాసిటిని పెంచడంలో సక్సెస్ అయ్యింది. తాజాగా ట్రెడిషనల్ డ్రెస్‍లో ఫోటో షూట్స్ చేసింది సుమ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి