01 December 2023
బొచ్చెడుసార్లు లవ్‌లో ఫెయిల్ అయ్యా: స్టార్ యాంకర్ శ్రీముఖి
బుల్లితెరపై గల గలా మాట్లాడుతూ యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి.
ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు భోళా శంకర్ లాంటి సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో బిజీగా ఉండే శ్రీముఖి తాజాగా తన నెటిజన్లతో సరదాగా ముచ్చటించింది.
ఈ సందర్భంగా లవ్ లో ఫెయిల్ అయ్యారా? అన్న ప్రశ్నకు 'బొచ్చెడు సార్లు' అని ఆన్సర్ ఇచ్చింది.
ఇక పెళ్లి తర్వాత యాంకరింగ్ మానేస్తారా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీలేదని సమాధానమిచ్చింది.
కాగా గతంలోనూ తన బ్రేకప్ స్టోరీ, పెళ్లిపై పలు సార్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ బుల్లితెర రాములమ్మ.
ఇక్కడ క్లిక్ చేయండి..