బిగ్ బాస్ 7 లో యాంకర్ రష్మీ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే

యాంకర్ రష్మీ గౌతమ్ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.

వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది.

 యాంకరింగ్ చేస్తూ అవకాశం ఉన్నప్పుడు అడపాదడపా సినిమాలో కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం ట్రెండ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా..

యాంకర్ రష్మీ గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది.. రష్మికు ఓ బంఫర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది..

అదేంటంటే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొనబోతుంది.

బిగ్ బాస్ సీజన్ 7లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చిందని.. అయితే రెమ్యూనరేషన్ మాత్రం భారీగా అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది.

అమ్మడు ఒక్కో షోకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.

చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఈ సారి హోస్ట్‌గా రానా వస్తున్నట్లు తెలుస్తోంది.