27 November 2023
Anchor Rashmi: యాంకర్ రష్మికి పెళ్లి! వరుడు ఎవరంటే?
యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు నాట ఆమెకు బాగా క్రేజ్ ఉంది.
ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు భోళా శంకర్ లాంటి సినిమాల్లో అప్పుడప్పుడూ మెరుస్తోందీ ముద్దుగుమ్మ
కాగా సుడిగాలి సుధీర్- రష్మీలు ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి
అలాగే రష్మీకి ఇది వరకే పెళ్లయినట్లు ప్రచారం సాగింది. అయితే దేనిపైనా క్లారిటీ లేదు.
ఇప్పుడు మరోసారి రష్మి పెళ్లిచేసుకుంటుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి
ఓ వ్యాపారవేత్తతో కలిసి ఈ యాంకరమ్మ ఏడడుగులు నడవనుందంటూ వార్తలు వస్తున్నాయి
అయితే దీనిపై రష్మీ కానీ ఆమె టీమ్, కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు
ఇక్కడ క్లిక్ చేయండి..