అయ్యయ్యో..! అనసూయకు ఏమైంది.. షాక్ లో ఫ్యాన్స్ 

Rajeev 

09 AUG 2024

 యాంకర్‌గా ఎన్నో టీవీ షోల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది అందాల భామ అనసూయ భరద్వాజ్. 

అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే.. 

రెగ్యులర్ గా అనసూయ తనకి సంబందించిన అన్ని అప్డేట్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఫ్యాన్స్ ఈ ఫోటోలకు ఫిదా అవుతున్నారు. 

చీరకట్టులో అందమైన ఫొటోలతో పాటు.. మోడ్రన్ డ్రస్సుల్లోనూ మెరుస్తూ.. క్రేజీ ఫోజులు ఇస్తుంది అనసూయ. 

ఇదిలా ఉంటే అనసూయ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ముఖంపైన గాయాలతో రక్తం కారుతున్న ఫోటోని షేర్ చేసింది. 

ఈ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఈ ఫోటోలు ఓ సినిమా షూటింగ్ కు సంబందించినవి. దాంతో ఫ్యాన్స్ అమ్మయ్య అనుకుంటున్నారు.