Anasuya: లైన్ వేస్తాడని ఆ హీరోను దూరం పెట్టా: అనసూయ
8th NOV 2023
జబర్దస్త్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన స్టార్ యాంకర్ అనసూయ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిపోతోంది
రంగ స్థలం, పుష్ప, విమానం, రంగమార్తండ, పెదకాపు.. ఇలా వరుసగా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోందీ అందాల తార
కాగా తన సినిమా కెరీర్ ప్రారంభంలో టాలీవుడ్ హీరోలను చాలా వరకు బాగా అవాయిడ్ చేసిందంట స్టార్ యాంకర్ అనసూయ
ఇండస్ట్రీలోని హీరోలంతా లైన్ వేయడానికే అప్రోచ్ అవుతారని అనిపించడంతో క్రేజీ హీరో అడివి శేష్ ను కూడా దూరం పెట్టిందట
ఆ తర్వాత ఒక కాఫీ షాప్‌లో అనుకోకుండా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారట. దీంతో హీరోలపై తన అభిప్రాయాన్ని మార్చుకుందట
అడివి శేష్, అదా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన క్షణం సినిమాలో అనసూయ నెగెటివ్ రోల్‌లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే
ఇక్కడ క్లిక్ చేయండి..